జీవితంలో కలిసి రావాలంటే కూతుర్ని కనాలి | Ammamma Gari Illu Movie Trailer Released | Sakshi
Sakshi News home page

జీవితంలో కలిసి రావాలంటే కూతుర్ని కనాలి

Published Thu, May 24 2018 8:53 AM | Last Updated on Thu, Mar 21 2024 8:29 PM

కుటుంబ కథా చిత్రాలు, ఫ్యామిలీ ఎమోషన్స్‌, బంధాలు అనుబంధాల కాన్సెప్ట్‌తో సినిమా అంటే ప్రస్తుతం ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. దీనికి ఉదాహరణే గతేడాది వచ్చిన శతమానం భవతి. ఈ సినిమా ఏకంగా జాతీయ అవార్డును సాధించింది. నాగశౌర్య హీరోగా నటిస్తున్న అమ్మమ్మ గారిల్లు కూడా కుటుంబం, ఎమోషన్స్‌ లాంటి ఫార్మాట్‌లోనే ఉండబోతోంది

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement