బండ్ల గణేష్ కు ఆరునెలల జైలు శిక్ష | Bandla Ganesh sentenced to 6 months imprisonment | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 24 2017 2:10 PM | Last Updated on Wed, Mar 20 2024 12:02 PM

ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా విధించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement