బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సాక్ష్యం. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టీజర్ రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. భారీ బడ్జెట్ తో అదే స్థాయి తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
‘సాక్ష్యం’ టీజర్ విడుదల
Published Wed, Apr 18 2018 1:49 PM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement