కీర్తీ సురేశ్‌ షూటింగ్‌లో ప్రమాదం? | Did Keerthy Suresh suffer an injury on sets of her new film? Here’s what we know | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 10 2017 11:55 AM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

నేను శైలజ ఫేం కీర్తీ సురేశ్‌ షూటింగ్‌లో గాయపడినట్లు ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. మళయాళం సినిమా ‘కుంజిరామంటే కుప్పాయం’ షూటింగ్‌లో డ్యాన్స్‌ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడిందని, దీంతో ఆమెకు గాయాలైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తకు ఈ వీడియో కూడా బలం చేకూరుస్తోంది. అయితే ఈ వార్తలను కీర్తీ సురేశ్‌ ఖండించారు. తాను పవన్‌కళ్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నట్లు ఆమె తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement