మహేష్ కోసం పాట పాడిన బాలీవుడ్ హీరో | Farhan Akhtar Gives Playback For Mahesh Babu | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 31 2018 11:21 AM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం భరత్‌ అనే నేను. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇ‍ప్పటికే ప్రచారం కార్యక్రమాలను ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్‌ లో పాటు ఓ పాటను కూడా రిలీజ్ చేశారు. తాజాగా మరో పాటను ఏప్రిల్‌ 1న రిలీజ్‌ చేయనున్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement