గీత గోవిందం టీజర్‌ విడుదల | Geetha Govindam Official Teaser - Vijay Devarakonda - Rashmika Mandanna | Sakshi
Sakshi News home page

గీత గోవిందం టీజర్‌ విడుదల

Published Mon, Jul 23 2018 1:41 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

అర్జున్‌ రెడ్డి తర్వాత ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిన నటుడు విజయ్‌ దేవర్‌ కొండ. ఈ యువ కథానాయకుడు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గీతా గోవిందం. ఈ సినిమా నుంచి విడుదలైన తొలి పాట‘ ఇంకేం.. ఇంకేం.. ఇంకేం.. కావాలే..’  తోనే గీతా గోవిందంపై అంచనాలు రెట్టింపయ్యాయి. టైటిల్‌తోనే ఫస్ట్‌ ఇంప్రెసన్‌ సాధించిన ఈ మూవీ ప్రస్తుతం మోస్ట్‌ వాంటెండ్‌ సినిమాగా మారింది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా టీజర్‌ కూడా విడుదలైంది. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement