శ్రీ రెడ్డి వ్యాఖ్యలపై వర్మ సంచలన ప్రకటన | I Suggested Sri Reddy Scold Pawan Says RGV | Sakshi
Sakshi News home page

శ్రీ రెడ్డి వ్యాఖ్యలపై వర్మ సంచలన ప్రకటన

Published Thu, Apr 19 2018 8:19 AM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

శ్రీ రెడ్డి వ్యవహారంపై విలక్షణ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ సంచలన ప్రకటన చేశారు. టాలీవుడ్‌ కాస్టింగ్‌ కౌచ్‌ కాంట్రవర్సీలోకి పవన్‌ కల్యాణ్‌ను లాగమని శ్రీ రెడ్డితో చెప్పింది తానేనని ఆయన బాంబు పేల్చారు. అయితే పవన్‌ను విమర్శించటం ద్వారా ఉద్యమం ప్రజల్లోకి వేగంగా వెళ్తుందన్న ఉద్దేశంతోనే తాను ఆమెకు ఆ సూచన చేశానని వర్మ చెప్పారు. ఈ మేరకు పవన్‌కు సారీ చెబుతూ ఆయన తన యూట్యూబ్‌ ఛానెల్‌లో వర్మ ఓ వీడియోను ఉంచారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement