ఇంకా ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ రాలేదు. కానీ ఆమె కనబడితే పిల్లలు, కుర్రాళ్లు ఆమెను చూసేందుకు వచ్చారు. ఆమె ఎవరో కాదు జాన్వీ కపూర్. శ్రీదేవి కూతురిగానే ఇంత ఫాలోయింగ్ సంపాదించేసుకున్నారు. తను నటిస్తున్న మొదటి చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. మరాఠిలో ఘనవిజయం సాధించిన సైరట్ మూవీ రీమేక్‌తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నారు