ధడక్‌ ట్రైలర్ విడుదల | Janhvi Kapoor Dhadak trailer released | Sakshi
Sakshi News home page

ధడక్‌ ట్రైలర్ విడుదల

Published Mon, Jun 11 2018 1:03 PM | Last Updated on Thu, Mar 21 2024 5:17 PM

లెజెండరీ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ డెబ్యూ మూవీ ధడక్‌ ట్రైలర్‌ వచ్చేసింది. ఇషాన్‌ ఖట్టర్‌, జాన్వీ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శశాంక్‌ ఖైటన్‌ దర్శకత్వం వహిస్తుండగా, ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్‌ జోహర్‌ నిర్మిస్తున్నారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement