ఇండియన్‌ ఫస్ట్‌ స్పేస్‌ మూవీ ట్రైలర్‌ | Jayam Ravi's Tik Tik Tik Trailer Out | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 25 2017 11:02 AM | Last Updated on Wed, Mar 20 2024 12:03 PM

దేశంలోని తొలి స్పేస్‌ చిత్రం టిక్‌ టిక్‌ టిక్‌ ట్రైలర్‌ వచ్చేసింది. కోలీవుడ్‌లో జయం రవి హీరోగా శక్తి సౌందర్‌ రాజన్‌ డైరెక్షన్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అంతరిక్షం నేపథ్యంలో అద్భుతమైన విజువల్స్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లు విజువల్స్‌ చూస్తే అర్థమౌతోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement