మెగాస్టార్ పాటకు.. అమెరికాలో డ్యాన్స్! | khaidino150 song on SteveHarvey show with standing ovation | Sakshi
Sakshi News home page

మెగాస్టార్ పాటకు.. అమెరికాలో డ్యాన్స్!

Published Sun, Mar 4 2018 4:18 PM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM

మెగాస్టార్‌ చిరంజీవి రీ ఎంట్రీఇచ్చిన ఖైదీ నంబర్‌ 150 ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈసినిమాతో తనలోని గ్రేస్‌ ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు మెగాస్టార్‌. మెగా మేనియాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లిన ఈ సినిమా ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఓ అంతర్జాతీయ రియాలిటీ షోలో ఖైదీ నంబర్‌ 150 సినిమాలోని సన్నజాలి లా నవ్వేస్తోందిరో పాటకు డ్యాన్స్‌చేశారు అక్కడి డ్యాన్సర్‌.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement