బిగ్‌బాస్‌పై లాస్య ఏమన్నారంటే.. | Lasya Says I Am Not Contesting In Bigg Boss 3 Telugu | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌పై లాస్య ఏమన్నారంటే..

Published Tue, Jun 25 2019 6:55 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్‌ తెలుగు మూడవ సీజన్‌ కంటెస్టెంట్‌ల ఎవరనే దానిపై సోషల్‌ మీడియాలో రకరకాలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే తాము బిగ్‌బాస్‌లో పాల్గొంటున్నామంటూ వస్తున్న వార్తలపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు క్లారిటీ ఇచ్చారు. తాజాగా యాంకర్‌ లాస్య కూడా బిగ్‌బాస్‌లో పాల్గొనబోతున్నారనే వార్తలు తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే వీటిపై లాస్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement