ప్రముఖ నటి విజయనిర్మల కన్నుమూత | Legendary actor-filmmaker Vijaya Nirmala passes away in Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రముఖ నటి విజయనిర్మల కన్నుమూత

Published Thu, Jun 27 2019 8:09 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి విజయనిర్మల(73) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. నగరంలోని గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో ఆమె గతకొంతకాలంగా చికిత్సపొందుతున్నారు. 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో ఆమె జన్మించారు. ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేఖతో సినీరంగ అరంగేట్రం చేశారు. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగులో పరిచయమయ్యారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement