నటి బర్త్‌ డే పార్టీ: ప్రియుడితో స్టెప్పులు! | Malaika Arora, Arjun Kapoor dances in Birth day Party | Sakshi
Sakshi News home page

నటి బర్త్‌ డే పార్టీ: ప్రియుడితో స్టెప్పులు!

Published Wed, Oct 23 2019 11:40 AM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

బాలీవుడ్‌ సినీ తారల బర్త్‌ డే పార్టీ అంటే ఆ జోష్‌ వేరుగా ఉంటుంది. మరీ అందులో హాట్‌ భామ మలైకా అరోరా ఉంటే.. ఆ పార్టీలోని హాట్‌నెస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తాజాగా సినీ, ఫ్యాషన్‌ క్వీన్‌ మలైకా అరోరా తన 46వ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్‌ ప్రముఖులకు పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో అక్షయ్‌కుమార్‌, కరణ్‌ జోహర్‌, కరీనా కపూర్‌, జాన్వీ కపూర్‌, అనన్య పాండే వంటి బాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ పాల్గొన్నారు. మీరు ఊహించింది కరెక్టే.. ఈ బర్త్‌ డే పార్టీకి మలైక బాయ్‌ఫ్రెండ్‌ అర్జున్‌ కపూర్‌ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement