ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా షూటింగ్ సమయంలో చోటుచేసుకున్న ఆసక్తికరమైన వీడియోలు మంచు విష్ణు ట్విటర్‌లో పోస్టు చేస్తున్నారు. ఇప్పటికే ప్రగ్యా జైస్వాల్‌ను ఆటపట్టించే పలు వీడియోలు ఆయన నెటిజన్ల ముందుంచారు. ఇందులో ఒక వీడియోలో నేను తెలుగు నేర్చుకుంటున్నానంటూ ఫన్నీగా విష్ణు చెప్పిన మాటలను ప్రగ్యా వల్లే వేస్తుండగా..