అలనాటి అందాల తార సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మహానటి’.. నాగ్ అశ్విన్ దర్శకుడిగా వైజయంతి మూవీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ టైటిల్ రోల్ పోషించిన విషయం తెలిసిందే. సమంత, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో నటించగా.. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
Published Sun, May 6 2018 7:28 PM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement