వెంకన్న సేవలో నమిత దంపతులు | Namitha, veerendra Visits Tirumala Temple | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 25 2017 1:01 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం నటి నమిత దంపతులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వారు స్వామి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం నూతన దంపతులకు టీటీడీ అధికారులు స్వామి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా శుక్రవారం తిరుపతిలోని ఇస్కాన్‌ దేవాలయంలో నమిత, వీరేంద్ర వివాహం ఘనంగా జరిగింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement