‘శ్రీనివాస కళ్యాణం’ ట్రైలర్‌ విడుదల | Nitin Srinivasa Kalyanam Trailer Released | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 2 2018 6:42 PM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

‘అ ఆ’ సినిమాతో భారీ హిట్‌ కొట్టాడు నితిన్‌. తరువాత ‘లై’, ‘ఛల్‌ మోహన్‌రంగా’ సినిమాలు చేసినా.. ఆ స్థాయిలో విజయవంతం కాలేదు. అయితే నితిన్‌ కేరిర్‌కు ఊపునిచ్చిన సినిమా ‘దిల్‌’. ఈ సినిమాను నిర్మించిన రాజు ‘దిల్‌’ రాజుగా ఇండస్ట్రీలో ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. మళ్లీ ఇన్నేళ్ల తరవాత నితిన్‌ హీరోగా, దిల్‌ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న సినిమా శ్రీనివాస కళ్యాణం.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement