యువకుడిని చితకబాదిన పవన్‌ అభిమానులు | Pawan Kalyan fan attacked on person | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 18 2018 3:22 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

తన అభిమాన హీరోను అభిమానులు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి సినిమాలు హిట్‌ అయినా, ఫట్‌ అయినా ఫ్యాన్స్‌లో అభిమానం ఏమాత్రం తగ్గదు. అయితే ఒక్కోసారి మాత్రం అభిమానం వెర్రితలలు వేస్తుంది. తమ అభిమాన హీరోను ఒక్క మాట అన్న సహించలేరు. గొడవలకు దిగుతారు. దాడులు, అల్లర్లకు పాల్పడుతారు. తాజా అలాంటి సంఘటనే జరిగింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement