ఫిల్మ్‌ఛాంబర్‌కు ఒక్కరోజు గడువు: పవన్ | Pawan Kalyan sets 24-hr deadline for Film Chamber | Sakshi
Sakshi News home page

ఫిల్మ్‌ఛాంబర్‌కు ఒక్కరోజు గడువు: పవన్

Published Fri, Apr 20 2018 4:48 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

ఇండస్ట్రీ పెద్దలు, కుటుంబ సభ్యులతో సమావేశం అనంతరం సినీ నటుడు పవన్ కల్యాణ్ఫిల్మ్ ఛాంబర్ నుంచి వెళ్లిపోయారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సినీ పెద్దలకు పవన్ ఒకరోజు గడువిచ్చారు. 24 గంటల్లో స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ చేపట్టనున్నట్లు పవన్ స్పష్టం చేశారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement