జైల్లో సల్మాన్‌ను కలిసిన ప్రీతీ జింతా | Preity Zinta Meets Salman Khan in Central Jail | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 6 2018 5:05 PM | Last Updated on Wed, Mar 20 2024 5:05 PM

ష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్‌ కండల నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఐదేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నారు. సల్మాన్‌ను కలిసేందుకు నటి ప్రీతీ జింతా శుక్రవారం జైలుకు వెళ్లారు.

Advertisement
 
Advertisement
 
Advertisement