ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే ఫీవర్ నడుస్తోంది. ఓ అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి ఎలా ప్రపోజ్ చేయాలి..? అని తికమకపడుతున్న ఈ సమయంలో... ఓ హైస్కూల్ అబ్బాయి-అమ్మాయి కళ్లతోనే ఐ లవ్ యూ చెప్పే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇక ఈ అమ్మాయి చూపించే హావభావాలకు అబ్బాయిల మనసులు ఫుల్‌గా ఫిదా అయిపోతోంది.
Published Mon, Feb 12 2018 1:15 PM | Last Updated on Wed, Mar 20 2024 3:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement