ఒక్క కనుసైగతో ప్రియ ప్రకాశ్ వారియర్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కుర్రాళ్లంత ఆ కనుసైగకు ఫిదా అయిపోయారు. అబ్బాయిలే కాదు అమ్మాయిలను కూడా ఆ వీడియో విపరీతంగా ఆకర్షించింది. చాలామంది అమ్మాయిలు ప్రియా ప్రకాశ్‌ను అనుకరిస్తూ వీడియోలు తీసి సోషలోమీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఈ జాబితాలో ఇప్పుడు గాయకురాలు నేహ కక్కర్ చేరారు.
Published Mon, Mar 12 2018 2:53 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement