గత కొంత కాలంగా ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్‌ల ఎంగేజ్మెంట్ గురించి షికారు చేస్తోన్న పుకార్లకు నేటితో తెర పడింది. ఈ రోజు సాయంత్రం ముంబైలోని ఒక ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటల్లో ప్రియాంక తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఎంగేజ్మెంట్ పార్టీ ఇస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో ప్రియాంక - నిక్ జోనాస్‌ల ఎంగేజ్మెంట్ జరిగిందనే వార్తలు వినిపిస్తోన్న క్రమంలో మరో సారి హిందూ సాంప్రదాయం ప్రకారం భారత్‌లో ఇరు కుటుంబ సభ్యుల మధ్య ప్రియాంక - నిక్ జోనాస్‌లు అధికారికంగా నిశ్చితార్థం జరుపుకున్నారు.
Published Sat, Aug 18 2018 5:51 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM
Advertisement
Advertisement
Advertisement