మై డియర్‌ మార్తండం టీజర్‌ | Prudhvi Raj My Dear Marthandam Movie Teaser | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 21 2018 2:21 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

కమెడియన్‌గా ఫుల్‌ఫాంలో ఉన్న పృథ్వీ రాజ్‌ అడపాదడపా లీడ్‌ రోల్స్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమాలో హీరోగా నటించిన పృథ్వీ త్వరలో మరో సినిమాతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న మై డియర్‌ మార్తండం సినిమాలో లాయర్‌గా అలరించనున్నాడు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement