ఆ మధ్య రాఖీ సావంత్ ప్రధాని నరేంద్రమోదీ బొమ్మలు ముద్రించిన బ్లాక్ డ్రెస్‌ను వేసుకొని హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. పాపులారిటీ కోసం తెగ తాపత్రయపడే రాఖీ అప్పట్లో ప్రధాని మోదీ తన ‘డ్రీమ్ మ్యాన్’ (కలల రాజు) అని, ఆయనను ఆకట్టుకునేందుకు ఈ డ్రెస్ వేసుకున్నానని చెప్పుకొచ్చింది.