ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇప్పటికే సంచలనాలకు కేంద్ర బింధువుగా మారిన ఈ సినిమా ప్రమోషన్ విషయంలో వర్మ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో ఆకట్టుకున్న వర్మ, తాజాగా ఓ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశాడు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ ‘నీ ఉనికి నా జీవితానికి అర్థం’ పాట విడుదల
Published Sun, Feb 24 2019 3:44 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement