వీళ్లను గుర్తించటంలో సాయం చేయండి : వర్మ | Ram Gopal Varma Social Media Post Viral | Sakshi
Sakshi News home page

వీళ్లను గుర్తించటంలో సాయం చేయండి : వర్మ

Published Sun, Jan 20 2019 7:45 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తన దాడిని కొనసాగిస్తునే ఉన్నాడు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచి తనపై విమర్శలు గుప్పిస్తున్న వారిపై తనదైన స్టైల్‌లో ఎదురుదాడి చేస్తున్నాడు. ఇప్పటికే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌కు సంబంధించి పాటలతో వివాదాలకు తెర తీసిన వర్మ సోషల్‌ మీడియా పోస్ట్‌లతో మరింత వేడి పెంచుతున్నాడు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement