అభిమానులపైకి దూకిన హీరో.. | Ranveer Singh Stage Dive At Lakme Fashion Week Injures Some | Sakshi
Sakshi News home page

అభిమానులపైకి దూకిన హీరో..

Published Thu, Feb 7 2019 3:17 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

ప్రేమికుల రోజు కానుకగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. ఈసందర్భంగా లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో రణవీర్‌ లైవ్‌ పర్ఫామెన్స్‌ ఇచ్చాడు. స్టేజ్‌ మీద పాటపాడుతూ ఒక్కసారిగా ఎదురుగా ఉన్న అభిమానులపైకి దూకేశాడు. దీంతో అక్కడున్న కొంతమంది మహిళలకు గాయాలయ్యాయి. రణవీర్‌ చర్యపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఒక్క సెలబ్రిటీకి కనీస సివిల్ సెన్స్‌ లేదంటూ నెటిజన్స్‌ విమర్శలు గుప్పిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement