రవిబాబు పందిపిల్లతో ఫిట్‌నెస్‌ | Ravi Babu Push ups with pig | Adhugo Promotional Video | Sakshi
Sakshi News home page

రవిబాబు పందిపిల్లతో ఫిట్‌నెస్‌

Published Tue, Jul 3 2018 10:06 AM | Last Updated on Thu, Mar 21 2024 5:20 PM

విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు, పందిపిల్ల ప్రధాన పాత్రలో అదుగో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గ్రాఫిక్స్‌ వర్క్‌ కారణంగా ఆలస్యమవుతోంది. అయితే సినిమా మీద ఆసక్తి కొనసాగించేందుకు రవిబాబు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో నోట్ల రద్దు సమయంలో పందిపిల్లతో కలిసి ఏటీయం క్యూలో నిల్చోని అందరి దృష్టిని ఆకర్షించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement