ఇంతకీ సల్మాన్ మీద బిష్ణాయికి ఎందుకంత కోపం అంటే.. ఓ కారణం ఉంది. లారెన్స్ వాళ్లు రాజస్థానీ తెగలకు చెందిన వాళ్లు. ఈ కమ్యూనిటీ వాళ్లు కృష్ణ జింకను దైవంగా కొలుస్తారట. అందుకే సల్మాన్‌ని చంపేస్తామని బెదిరించారు. ఈ బెదిరింపులను తేలికగా తీసిపారేయడానికి లేదని ‘రేస్ 3’ బృందం అంటోంది. ప్రస్తుతం సల్మాన్ నటిస్తోన్న చిత్రం ఇది. ఈ షూటింగ్ స్పాట్ చుట్టూ కొంతమంది అనుమానాస్పదంగా కనిపించారట. ఈ విషయాన్ని ముంబై పోలీసులు గ్రహించారట. వెంటనే రంగంలోకి దిగి, ‘రేస్ 3’ సినిమా షూటింగ్ లొకేషన్‌కి వెళ్లి, సల్మాన్, చిత్రనిర్మాతలను కలిసి షూటింగ్‌ని నిలిపివేయాలని కోరారు.
సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు..!
Published Fri, Jan 12 2018 11:57 AM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement