సినిమా మేకింగ్ విషయంలోనే కాదు ప్రమోషన్ విషయంలో కూడా కొత్త ఆలోచిస్తున్నారు కొత్త తరం దర్శకులు. ఇటీవల పెళ్లికూతురిలా ముస్తాబైన ఓ అమ్మాయి సిగరెట్ తాగుతూ కనిపించిన ఓ టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. శుభలేఖ+లు పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి రెండో టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
శుభలేఖ+లు రెండో టీజర్ విడుదల
Published Wed, Jun 27 2018 1:42 PM | Last Updated on Thu, Mar 21 2024 5:19 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement