డ్రగ్స్‌ కేసులో తొలి చార్జ్‌షీటు దాఖలైంది | SIT Files Charge sheet In Tollywood Drugs Scandal | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ కేసులో తొలి చార్జ్‌షీటు దాఖలైంది

Published Sat, Apr 7 2018 11:29 AM | Last Updated on Thu, Mar 21 2024 6:46 PM

తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో తొలి చార్జ్‌షీటు దాఖలైంది. ఈ కేసులో అకున్‌ సబార్వాల్‌ నేతృత్వంలోని సిట్‌ 10 మంది టాలీవుడ్‌ ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, దర్శకులను విచారించారు.

సిట్‌ విచారించిన వారిలో పూరీ జగన్నాథ్, రవితేజ, తరుణ్, నవదీప్, నందు, తనీష్, ఛార్మి, ముమైత్‌ఖాన్, సుబ్బరాజు, శ్యాం కే నాయుడు తదితరులు ఉన్నారు. ముగ్గురి నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను తీసుకుని ఫోరెన్సిక్‌ పరిశీలనకు పంపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement