మహేష్ కు 'స్పైడర్' ఎందుకంత స్పెషల్..! | Super star Mahesh Babu about spyder movie | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 26 2017 11:32 AM | Last Updated on Wed, Mar 20 2024 11:59 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ సినిమా విషయంలో గతంలో ఎన్నడూ లేనంత ఎగ్జైటింగ్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాతో తొలిసారిగా తమిళ ప్రేక్షకులకు పరిచయం అవుతున్న సూపర్ స్టార్ సినిమా సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement