నా జీవితంలో ఆనందమైన రోజు | Telugu Top Hero Mahesh Babu visits Tirumala after 11 years | Sakshi
Sakshi News home page

నా జీవితంలో ఆనందమైన రోజు

Published Sat, Apr 28 2018 10:29 AM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM

సినీనటుడు మహేశ్‌ బాబు శనివారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఇటీవల మహేశ్‌ బాబు నటించిన ‘ భరత్‌ అనే నేను’  చిత్రం విజయవంతం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు మహేశ్‌ బాబుతో పాటు, దర్శకుడు కొరటాల శివ, మహేశ్‌బాబు బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కూడా వచ్చారు. సినీ హీరో రావడంతో ఆయనను చూడటానికి భక్తులు, అభిమానులు ఆసక్తి కనబరిచారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement