కన్నీరు మున్నీరైన కృష్ణ | Tollywood, Senior Director And Actor Vijaya Nirmala Passed Away | Sakshi
Sakshi News home page

కన్నీరు మున్నీరైన కృష్ణ

Published Thu, Jun 27 2019 2:09 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

గురువారం ఉదయం తుదిశ్వాస విడిచిన నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల భౌతికకాయం నానక్‌రామ్‌ గూడలోని ఆమె స్వగృహానికి తీసుకువచ్చారు. ఈ రోజంతా సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఉం‍చనున్నారు. ఇంటికి చేరిన విజయ నిర్మల పార్థివదేహాన్ని చూసిన కృష్ణ కన్నీరుమున్నీరుగా విలపించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement