రోడ్డుపై షటిల్‌ ఆడిన వెంకీ | Venkatesh Playing Badminton On Road Video goes Viral | Sakshi
Sakshi News home page

రోడ్డుపై షటిల్‌ ఆడిన వెంకీ

Published Mon, May 7 2018 12:34 PM | Last Updated on Wed, Mar 20 2024 3:51 PM

మొన్న క్రికెట్‌ దేవుడు సచిన్‌ రోడ్డు పైకి వచ్చి క్రికెట్‌ ఆడారు. స్టేడియంలో ఆడటం వేరు. బయట రోడ్డుపైకి వచ్చి పిల్లలతో ఆడటం వేరు. స్వయంగా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ ఆడటంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. విక్టరీ వెంకటేశ్‌ కూడా అదేవిధంగా పిల్లలతో షటిల్‌ ఆడిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement