శంకర్ మహదేవన్..ఈపేరు సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో అతిశయోక్తి కాదు. ఆయన పాడిన బ్రీత్‌లెస్ ట్రాక్ అప్పడు, ఇప్పడూ సూపర్‌హిట్టే. తాజాగా ఈ పాటకు ముంబైకి చెందిన కళాకారిణి శ్వేత ఆనందశివన్ వయోలిన్‌తో చేసిన ప్రదర్శన నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఈ వీడియోను శంకర్‌మహదేవన్‌కు ట్యాగ్ చేయగా, ఇప్పటికే 4 లక్షల వ్యూస్ వచ్చాయి. 13 వేల మంది ఈ వీడియోను షేర్ చేశారు. 1998లో శంకర్ మహదేవన్ పాడిన ఈ బ్రీత్‌లెస్ ట్రాక్ ఎంతో పాపులర్ అయ్యింది. దీనికి శ్వేత ఆనందశివన్ కూడా నిర్విరామంగా వయోలిన్ వాయించి నెటిజన్లను ఆకట్టుకుంది.
వయోలిన్‌తో ..శంకర్ మహదేవన్ పాట
Published Thu, Apr 16 2020 8:04 PM | Last Updated on Fri, Mar 22 2024 11:21 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement