‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ మూవీ రివ్యూ | World Famous Lover Telugu Movie Review Video | Sakshi
Sakshi News home page

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ మూవీ రివ్యూ

Published Fri, Feb 14 2020 7:39 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

టాలీవుడ్‌ సెన్సేషన్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా ఫీల్‌గుడ్‌ చిత్రాల డైరెక్టర్‌ క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. టైటిల్‌ ప్రకటించినప్పట్నుంచి ఈ చిత్రంపై అందరిలోనూ పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ చిత్రంలో రాశీ ఖన్నా, క్యాథరిన్‌, ఇజబెల్లా, ఐశ్వర్య రాజేశ్‌ వంటి నలుగురు హీరోయిన్లు నటించడంతో ఈ సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement