రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ ఫీవర్ సర్వే.. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి ఎంతో శ్రద్ధ | CM YS Jagan Cares: Fever Survey In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ ఫీవర్ సర్వే.. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి ఎంతో శ్రద్ధ

Published Tue, Aug 8 2023 9:24 AM | Last Updated on Thu, Mar 21 2024 8:07 PM

ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? అంటూ ప్రభుత్వ వైద్యసిబ్బంది రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ ఫీవర్ సర్వే ద్వారా ఆరా తీస్తున్నారు. ఎవరైనా అస్వస్థతకు గురైతే అవసరమైన చికిత్స, మందులు వెంటనే అందిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి ఎంతో శ్రద్ధ ఉందనడానికి ఇదో నిదర్శనం.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement