డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఓ హిజ్రా వీరంగం సృష్టిచ్చింది. మీడియా సిబ్బందిపై దాడిచేయడమే కాకుండా పరుగులు పెట్టించింది. అక్కడి ట్రాఫిక్ పోలీసులపై సైతం దాడికి యత్నించింది. దీంతో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ను వదిలేసి వెళ్లిపోయారు. శనివారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్ వద్ద నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
డ్రంక్ అండ్ డ్రైవ్ : హిజ్రా వీరంగం
Published Sun, Feb 18 2018 7:46 AM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement