భార్య చేతులను సీలింగ్‌ ఫ్యాన్‌కు కట్టేసి... | UP Man Brutally Beat His Wife With Belt | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 16 2018 6:34 PM | Last Updated on Wed, Mar 20 2024 3:13 PM

కట్నం కోసం ఓ ప్రబుద్ధుడు కట్టుకున్న భార్యను చిత్రహింసలు పెట్టాడు. సాటి మనిషి అన్న సానుభూతి కూడా చూపించకుండా ఆమె చేతులను సీలింగ్‌ ఫ్యాన్‌కు కట్టేసి బెల్టుతో విచక్షణా రహితంగా బాదాడు. అంతటితో వూరుకోకుండా ఈ దారుణాన్ని వీడియో తీసి తన అత్తింటివారికి పంపాడు. తాను అడిగిన కట్నం ఇవ్వకపోతే మరింత హింసిస్తానని బెదిరించాడు. కడుపు తరుక్కుపోయే ఈ సంఘటన యూపీలోని షాజహాన్‌పూర్‌లో చోటుచేసుకుంది.

Advertisement

పోల్

 
Advertisement