భారీ గణనాథుడిని గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు | Narasimhan Visits Khairatabad Ganesh Offers Last Puja As Governor | Sakshi
Sakshi News home page

భారీ గణనాథుడిని గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు

Published Mon, Sep 2 2019 6:40 PM | Last Updated on Wed, Mar 20 2024 5:25 PM

 వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్‌ భారీ గణనాథుడిని గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ఈ ఏడాది ద్వాదశాదిత్య రూపుడిగా దర్శనమిచ్చిన మహాగణపతికి తొలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహన్‌ మాట్లాడుతూ...తాను గవర్నర్ అయినప్పటి నుంచి ఖైరతాబాద్ గణేశ్‌ను దర్శించుకొని తొలి పూజ చేస్తున్నానని తెలిపారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement