గోదావరిఖనిలో ఉచితంగా థెరపీ పేరుతో మోసం |  All free Scam in the name of Therapy in Godavarikhani | Sakshi
Sakshi News home page

గోదావరిఖనిలో ఉచితంగా థెరపీ పేరుతో మోసం

Published Sat, May 4 2019 3:20 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ఆల్‌ఫ్రీ పేరుతో సరికొత్త మోసానికి తెరలేపింది ఓ ముఠా. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఉచితంగా థెరపీ చేస్తామని ఎలాంటి రోగాన్ని అయినా నయం చేస్తామంటూ ప్రజలను నమ్మబలికించారు. కానీ థెరపీకి కావాల్సిన కిట్స్‌ కొంటే ఇంటికే వచ్చి థెరపీ చేస్తామన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement