యాదగిరిగుట్ట వ్యభిచార గృహాల్లో భయంకర వాస్తవాలు | 11 minor girls rescued from brothels, 8 traffickers held | Sakshi
Sakshi News home page

యాదగిరిగుట్ట వ్యభిచార గృహాల్లో భయంకర వాస్తవాలు

Published Fri, Aug 3 2018 8:09 AM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

వ్యభిచార గృహాలపై పోలీసులు రైడింగ్‌ చేస్తే బాలికలు, యువతులను దాచిపెట్టేందుకు! చిన్నారుల శరీరాలతో సాగిస్తున్న తమ వికృత క్రీడను కప్పిపెట్టేందుకు. ఊపిరి కూడా ఆడని ఆ నేలమాళిగలు, మ్యాన్‌హోల్స్‌లో చిన్నారుల ఆర్తనాదాలను అదిమిపెట్టేందుకు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట వ్యభిచార గృహాల్లో వెలుగు చూస్తున్న భయంకర వాస్తవాలివీ. అచ్చు ముంబైలోని రెడ్‌లైట్‌ ఏరియా తరహాలో సాగుతున్న ఈ రాకెట్‌ వెనుక విస్తుగొలిపే అంశాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement