జాతీయ సగటు కంటే మిన్నగా 18 శాతం వృద్ధి రేటుతో పరుగులు పెడుతోన్న తెలంగాణ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నదని గవర్నర్ నరసింహన్ చెప్పారు. అన్నిటికి అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. 69వ గణతంత్ర వేడుకల్లో భాగంగా శుక్రవారం పరేడ్ గ్రౌండ్స్‌లో గవర్నర్ జెండా ఎగురవేశారు.