వరుస బాంబు పేలుళ్లతో ఫిలిప్పిన్స్‌లోని జోలో ఐలాండ్ దద్దరిల్లింది. ఆదివారం దక్షిణ ఫిలిప్పిన్, ఐలాండ్‌లోని రోమన్ కాథోలిక్ చర్చి సమీపంలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల ఘటనలో సుమారు 19 మంది మృతి చెందగా 50 మంది వరకు గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
Published Sun, Jan 27 2019 11:53 AM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement