సరదాగా కొనుక్కుతినే చిప్స్.. ఆ చంటోడి పాలిట విషమైంది. చిప్స్‌తోపాటు ప్యాకెట్‌లో వచ్చిన బొమ్మను మింగి, ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు నగరంలోని కుమ్మరిరేవులో బుధవారం ఈ విషాద ఘటన జరిగింది.
చంటోడి ప్రాణాలు తీసిన చిప్స్ ప్యాకెట్..
Published Wed, Nov 1 2017 12:30 PM | Last Updated on Wed, Mar 20 2024 12:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement