బెంగళూరులో అంబులెన్స్‌ ఢీకొన్న కారు | 5 dies in Ambulence car crash in Banglore | Sakshi
Sakshi News home page

బెంగళూరులో అంబులెన్స్‌ ఢీకొన్న కారు

Published Mon, May 27 2019 3:37 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

కర్నాటకలోని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యెలహంకలోని కొగిలు క్రాస్‌ వద్ద కారు, అంబులెన్స్‌ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను పశ్చిమబెంగాల్‌కు చెందిన దీపక్‌ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. చెన్నైలో ఉంటున్న వీరు తమ బంధువులను కలిసేందుకు బెంగళూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement