ఒకే కుటుంబంలో ఆరుగురు ఆత్మహత్య | 6 Of Family Commit Suicide In Jharkhand | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబంలో ఆరుగురు ఆత్మహత్య

Published Sun, Jul 15 2018 12:42 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబంలోని సామూహిక ఆత్మహత్యల కేసు మరవకముందే మరో విషాద ఘటన చోటుచేసుకుంది. జార్ఖండ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన జార్ఖండ్‌లోని హజారిబాగ్ నగరంలో చోటుచేసుకుంది. వీరిలో ఐదు మంది ఉరివేసుకొగా, మరొకరు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement